వరుణుడి జాడ లేదు.. మూసీ నీళ్లు దిక్కయ్యాయి.
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆగచాట్లు పడుతున్నారు. వరి పంటకు నీరు లేక పోవడంతో.. పొలంలో వేసిన నాట్లు ఎండిపోతున్నాయి. కళ్ల ముందు పంట ఎండిపోవడాన్ని చూసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
04:21 pm Oct 12, 2026
1/2
2/2