ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బహిష్కరించాలని జూనియర్ డాక్టర్ల నిర్ణయం..!
10:43 am Aug 16, 2026

జూనియర్ డాక్టర్ల నిర్ణయంతో అత్యవసర సేవలపై ప్రభుత్వం అప్రమత్తం.
ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో నిరంతర సేవలకు ప్రభుత్వం చర్యలు.


వైద్య సిబ్బందికి మెడికల్ లీవులు అన్ని రకాల సెలవులు రద్దు చేసిన అధికారులు.
స్టైపెండ్ పెంచాలని కొన్ని రోజులుగా సాధారణ విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు.

Advertisement

 

 

Advertisement
Advertisement