గుంటూరు నగరపాలక సంస్థ (GMC) కార్యాలయంలో 12 గంటల నుండి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం.
04:12 pm Aug 24, 2026
2017 నుండి 2025 వరుకు ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన 156 పనుల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించాం.
సీసీ రోడ్లు,పైప్ లైన్ డ్రైన్స్ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయి.
రేపు సాయంత్రం వరుకు ఈ తనిఖీలు జరుగుతాయి.
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా ఇంజనీరింగ్ విభాగం అధికారులు బిల్లులలో మార్పులు చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అడిగితే '1064' కాల్ సెంటర్ కు కాల్ చేయండి.
: ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్